Video Of Day

Breaking News

తెలంగాణలో ఏప్రిల్ 27న పదోతరగతి ఫలితాలు


తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 27న విడుదల కానున్నాయి. ఇందుకు తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్ 27న ఉదయం 10 గంటలకు సచివాలయంలోని డీ బ్లాక్‌లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ సుధాకర్ వెల్లడించారు. ఫలితాలను www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌లో పొందవచ్చు.

No comments