Video Of Day

Breaking News

హైదరాబాద్ లో టీమ్ లీజ్ మెగా జాబ్ ఫెయిర్



  • హైదరాబాద్ (తెలంగాణాలో మెగా జాబ్ ఫెయిర్ ను నిర్వహించబోతున్నటీమ్ లీజ్
  • వైవిధ్యమైన రంగాలు, పరిశ్రమలకు చెందిన 20కు పైగా కంపెనీలు ఈ ఫెయిర్ లో పాల్గొననున్నాయి

కంపెనీలతో పాటుగా ప్రతిభావంతులను సైతం ఒకే దరికి చేర్చేందుకు అతిపెద్ద స్టాఫింగ్ కంపెనీలలో ఒకటైన టీమ్లీజ్ సంస్థ హైదరాబాద్ నగరంలో మే 03–04,2018 తేదీలలో మెగా జాబ్ ఫెయిర్ ను నిర్వహించబోతుంది. ఈ జాబ్ ఫెయిర్ లో పలు కార్పోరేట్ సంస్థలు తయారీ, అమ్మకాలు, మార్కెటింగ్, రిటైల్, లాజిస్టిక్స్, ఎక్కౌంట్స్ మొదలైన రంగాలలో ఉద్యోగులను తీసుకోనున్నాయి. ఈ ఫెయిర్ లో 20కు పైగా కంపెనీలు పాల్గొనడంతో పాటుగా వందలాది మందికి ఉపాధి కల్పించనున్నాయి. ఈ జాబ్ ఫెయిర్ లో 10/12వ తరగతి పాస్అయిన, ఎంబీప గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఐటీఐ డిప్లమోహోల్డర్లు, ఫ్రెషర్స్ మరియు అనుభవజ్ఞులు ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చు. తమతో పాటుగా రెజ్యూమ్, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ మరియు ఎక్స్ పీరియెన్స్ సర్టిఫికెట్స్ కలిగిన వారు నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. మరింత సమాచారం కోసం మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు 1886908352, 8977705686, 9885769677, 9578186369 నెంబర్లకు కాల్ చేయవచ్చు.
ప్రదేశం: టీమ్ లీజ్ హైదరాబాద్ కార్యాలయం, 6–3-1109/1, నవభారత్ చాంబర్స్, గ్రౌండ్ ఫ్లోర్, హెచ్ఎస్ బీసీ బ్యాంక్ పక్కన, రాజ్ భవన్ రోడ్, సోమాజీగూడా, హైదరాబాద్-500082
తేదీ: మే 03, మే 04,2018
సమయం: ఉదయం 9 గంటల నుంచిసాయంత్రం 5గంటల వరకూ
For any further queries Contact on 7386908352, 8977705686, 9885769677, 9573136369

No comments