Video Of Day

Breaking News

ఇంజనీరింగ్‌ పూర్తి చేశారా? ఇదిగో నాల్కో పిలుస్తోంది!

ఒడిశాలోని నేషనల్‌ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్‌ (నాల్కో) ‘గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్‌’ పోస్టుల భర్తీకి దరఖాస్తులు దరఖాస్తులు కోరుతోంది.
విభాగాల వారీగా ఖాళీలు: 

  • మెకానికల్‌ –54, 
  • ఎలక్టిక్రల్‌ –32, 
  • మెటలర్జీ –18, 
  • ఎలక్టాన్రిక్స్‌ –5, 
  • ఇన్స్టుమ్రెంటేషన్ –6

అర్హతలు: సంబంధిత బ్రాంచుల్లో 65 శాతం మార్కులతో ఇంజనీరింగ్‌ లేదా టెక్నాలజీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు  55 శాతం సరిపోతుంది. ఇంజనీరింగ్‌ చివరి సంవత్సరం అభ్యర్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు: 2018 మే 22 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
ఎంపిక విధానం: గేట్‌ – 2018 స్కోర్‌ ఆధారంగా అభ్యర్థులను పర్సనల్‌ ఇంటర్వూ్యకు పిలుస్తారు.

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 22 – 05– 2018
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: http://www.nalcoindia.com/ చూడొచ్చు.

No comments